Sugar Control: పంచదారకు బదులు ఇవి తినండి.. బరువు, షుగర్, గుండె సమస్యలకి వీడ్కోలు చెప్పండి!
Wed Jun 18, 2025 14:37 Health
షుగర్ తీసుకోవడం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయని అందరికీ తెలిసిందే. షుగర్ ఎక్కువగా తీసుకుంటే బరువు పెరగడం దగ్గర్నుంచీ టైప్ 2 డయాబెటిస్ వంటి ఎన్నో ప్రమాదకర సమస్యలొస్తాయి. అందుకే, దీనిని తగ్గించుకోవాల్సిన అవసరం. షుగర్‌ని ఎలా తగ్గించుకోవాలో తెలుసుకోండి. పంచదార మాత్రమే తినడం వల్ల సమస్యలు రావు. కొన్ని పదార్థాలలో కూడా పంచదార ఎక్కువగా ఉంటుంది. సాఫ్ట్ డ్రింక్స్, సాసెస్, ప్రాసెస్డ్ ఫుడ్స్,సోడాలు, స్వీట్స్ లో ఎక్కువగా షుగర్ కంటెంట్ ఉంటుంది. ఇది ఫ్రక్టోజ్, మాల్టోజ్ వంటి రకరకాల పేర్లతో ఉంటుంది. వీటిని తినడం వల్ల షుగర్, అధికబరువు, టైప్ 2 డయాబెటిస్, హార్ట్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్, దంత సమస్యలు పెరుగుతాయి. వీటి గురించి తెలిసి కూడా చాలా మంది దీనిని స్కిప్ చేయలేకపోతారు. ఏదో రూపంలో మనం తీసుకుంటూనే ఉంటాం. అయితే, తెలిసితెలిసి హెల్త్‌ని పాడుచేసుకునే బదులు. అసలు ఎన్నో సమస్యలకి కారణమయ్యే షుగర్‌ని ఎలా అవాయిడ్ చేయాలో తెలుసుకోండి. కెచప్, సలాడ్ డ్రెస్సింగ్స్, బార్బేక్యూ సాసెస్బేకింగ్ ఫుడ్స్, బ్రెడ్సెరియల్స్‌లో కూడా ఎక్కువగా షుగర్ కంటెంట్ ఉంటుంది. ఫ్లేవర్డ్ యోగర్ట్, మిల్క్‌లో పంచదార ఉంటుంది. గ్రనోలా బార్స్, ప్రోటీన్ బార్స్, నట్ బటర్స్‌లోకూడా ఉంటుంది. ఫ్రూట్స్, ఫ్రూట్ జ్యూసెస్‌లో కూడా పంచదార శాతం ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా, ప్యాకేజ్డ్ ఫుడ్స్, స్వీట్స్‌లో పంచదార శాతం ఎక్కువగా ఉంటుంది. మనం తీసుకునే షుగర్‌ని తగ్గిస్తే హార్మోనల్ బ్యాలెన్స్ మెరుగ్గా మారుతుంది. ముఖ్యంగా ఆడవారిలో. దీంతోపాటు జీర్ణ సమస్యలు, బ్లోటింగ్, అసిడిటీ వంటి గట్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవన్నీ కూడా పంచదారని తగ్గిస్తే దూరమవుతాయి.
ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు శుభవార్త! ఆసియాలోనే తొలిసారిగా మన విశాఖలోనే.. భారీ ప్రాజెక్టు!
ఇది సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఇది ఏ విధంగానూ ఏ మెడిసిన్ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వీటిని పాటించేముందు మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి. తెలుగు సమయం ఈ విషయాల్ని ధృవీకరించడం లేదు. ఖచ్చితత్వం, ప్రభావానికి సమయం తెలుగు బాధ్యత వహించదు. మనం తీసుకునే షుగర్‌ని తగ్గిస్తే హార్మోనల్ బ్యాలెన్స్ మెరుగ్గా మారుతుంది. ముఖ్యంగా ఆడవారిలో. దీంతోపాటు జీర్ణ సమస్యలు, బ్లోటింగ్, అసిడిటీ వంటి గట్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవన్నీ కూడా పంచదారని తగ్గిస్తే దూరమవుతాయి. ఇది సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఇది ఏ విధంగానూ ఏ మెడిసిన్ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వీటిని పాటించేముందు మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి. తెలుగు సమయం ఈ విషయాల్ని ధృవీకరించడం లేదు. ఖచ్చితత్వం, ప్రభావానికి సమయం తెలుగు బాధ్యత వహించదు.మనం ఏదైనా తీసుకునేటప్పుడు ముందుగా ఫుడ్ లేబుల్స్ చెక్ చేయాలి. పంచదార బదులు లో షుగర్ ఆల్టర్నేటివ్ష్ అయిన స్టీవియా, మాంక్ ఫ్రూట్ వంటి వాటితో తయారైన ఫుడ్స్ తీసుకోవాలి. ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇప్పుడు కామన్ అయిపోయాయి. అలా కాకుండా ప్రాసెస్డ్ లేకుండా నేచురల్‌గానే తీసుకోవాలి. తాజా పండ్లు, కూరగాయలు, గ్రెయిన్స్ తీసుకోవాలి. బెల్లం, తేనె, తాజా పండ్లు పంచదార బదులు తీసుకోవచ్చు. షుగర్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఇవి బెస్ట్ ఆప్షన్. కానీ, మంచివే అయినప్పటికీ ఎక్కువగా తీసుకోపవడమే మంచిది. వీటి వల్ల కూడా షుగర్ లెవల్స్ పెరిగే చాన్స్ ఉంది కాబట్టి, తక్కువగా తీసుకోవాలి. దీంతో బరువు తగ్గుతారు, షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది. హెల్త్ ఎక్స్‌పర్ట్స్ ప్రకారం, ప్రజెంట్ చాలా రకాల ఫుడ్స్‌లో పంచదార ఉంటుంది. కాబట్టి, వాటి బదులు మంచి హెల్దీ ఆప్షన్స్ ఎన్నో ఉన్నాయి. వాటిని తీసుకోవాలి. పాస్తా సాసెస్, గ్రనోలా బార్స్, బ్రేక్‌ఫాస్ట్ సెరియల్స్, ఫ్లేవర్డ్ యోగర్ట్ బదులు తక్కువ పంచదార ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి.
ఇది కూడా చదవండి: Adabidda nidhi Scheme: ఏపీ మహిళలకు శుభవార్త.. నెలకు రూ. 1500పై కీలక అప్‌డేట్! ఈ పథకం త్వరలోనే!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
Free bus: ఆడవాళ్ళకి అదిరిపోయే శుభవార్త... ఆగస్టు 15 నుంచి అమలు!
Pakistan: భారత్ పై యుద్ధం తప్ప మరో దారి లేదు.. పాకిస్థాన్ సంచలన వ్యాఖ్యలు!
Rythu Bharosa: రైతన్నలూ.. బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి! పంట పండించే ప్రతి ఎకరాకు!
Chandrababu warning Jagan: పులివెందుల రాజకీయం చేస్తే.. తోక కట్ చేస్తా! ఎవరు తప్పు చేసినా..
అధికారులు అలర్ట్.. చంద్రబాబు హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్యలు! విశాఖపట్నంలో సీఎం పర్యటన..
ఏసీబీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తతలు! మాజీ మంత్రికి మద్దతుగా వచ్చిన కార్యకర్తలు అరెస్ట్!
ఆ జిల్లా టమాటా రైతులపై ఊజీ ఈగ పిడుగు! దీంతో కొనేవారే..
Begumpet Airport: తీవ్ర ఉద్రిక్తం.. బేగంపేట్ ఎయిర్ పోర్టుకు బాంబ్ బెదిరింపు! బాంబ్ స్వ్కాడ్ తనిఖీలు!
అసైన్డ్ భూములకు రెక్కలు.. ఈ డీల్‌తో రంగం.. ఆ జిల్లా కేంద్రంగా విశాఖ అధికారుల భేటీలు!
తల్లికి వందనం పడలేదా! పిల్లలు ఇప్పుడే ఫస్ట్ క్లాస్ కి వెళ్తున్నారా...అయితే ఇలా నమోదు చేసుకోండి!
ఆ రెండు దేశాలు చేస్తున్న హడావిడి చూస్తుంటే.. గోల్డ్ రేట్లు ఆకాశంలోకే! బంగారం రూ.3 లక్షలు..కారణం ఇదే!
ట్రంప్ ‘గోల్డ్ కార్డ్’ వెబ్‌సైట్: అమెరికా పౌరసత్వం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూద్దాం! అర్హతలివే!
సవాల్ చేస్తే సౌండ్ ఆఫ్! శరణమా, న్యాయ సమరమా తేల్చుకోవాలని జగన్‌కు సూచన!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#andhrapradesh #andhrapravasi #sugar #heart #attack #weight #gain #sugar #diabetic #bad #health #healthyfood #goodbye
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.